Header Banner

100 జిల్లాలకి ధనధాన్య పథకం.. 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి సున్నా ఆదాయపు పన్ను! మంత్రి కీలక ఆదేశాలు..

  Tue Feb 18, 2025 17:45        Politics

గుంటూరులోని హిందూ కళాశాలలో పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 8 వ సారికేంద్ర  బడ్జెట్ ప్రవేశ  పెట్టడం ఒక అరుదైన గౌరవం.. 140 కోట్లమంది అశలను బడ్జెట్ సాకారం చేసింది, వికసిత భారత్ 2047 సాధన కు మోడీ వేసిన పునాది. చారిత్రాత్మకమైన ప్రజా బడ్జెట్. పేదవారి యువకులు మహిళలు రైతుల అభివృద్ధి కోసం రూపొందించారు. వ్యవసాయం msme పెట్టుబడులు, ఎగుమతుల పై ప్రధాన దృష్టి తో బడ్జెట్ రూపకల్పన. వెనుకబడిన 100 జిల్లాలకి ధనధాన్య పథకం కింద మద్దతు ఇస్తూ కొత్త పథకం రూపకల్పన. కిసాన్ క్రెడిట్ కార్డు లో పరిమితి 3 నుండి 5 లక్షలకుకి పెంచారు. రైతు బీమా బలోపేతం చేస్తూ పసల్ బీమా కు 12000 కు పైగా కోట్లు కేటాయించారు. Msme sector లో స్టార్టప్ లకు 10 వేల కోట్లు కేటాయించారు. 10 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలు తయారు చేయటానికి కార్యక్రమం. గ్లోబలైజేషన్ తో మోడీ వల్ల మన దేశ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. భారతీయులలో ఆత్మ విశ్వాసం పెరిగింది మోడీ నాయకత్వం వల్లే. బీమా వంటి రంగాలలో విదేశీ పెట్టుబడులు కూడా ఆహ్వానించారు. భవిష్యత్తులో  ai, deep technology లదే. ఒకప్పుడు ఐటి లో  ఎదిగినట్లే వాటిల్లో 1 ap కి అడుగుతున్నాము. యువతకు కెపాసిటీ బిల్డింగ్ కోసం సెంటర్ ఫర్ ఎక్సలెంస్ ఇన్ స్కిలింగ్ ఏర్పాటు కు నిధులు కేటాయించారు.

 

ఇది కూడా చదవండి: కారులో ఏసీ వాడితే ఫ్యూయల్ అయిపోతుందా? ఇలా ఏసీ లేకుండా కార్ కూలింగ్ చేయండి!

 

50 వేల ఆటల్ tinkering labs ku నిధులుమంజూరు... స్టీల్, వ్యవసాయం లలో ఉత్పాదకత పెంచేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసారు. Incometax... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి సున్నా ఆదాయపు పన్ను అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది నీతిగా నిజాయితీగా బతికే  మధ్యతరగతి వారి అసలకు ఊపిరులోడింది. ఇది ప్రజా బడ్జెట్. కేంద్రానికి లక్ష కోట్ల రెవెన్యూ లాస్ ఉన్నా  ఈ వెసులుబాటు. కోటి మందికి ఉపయోగం. 2024 ఎన్నికల తరువాత డబల్ ఇంజిన్ సర్కార్ 7 నెలలుగా  అభివృద్ధి పరుగులు పెడుతోంది. విభజ హామీలు నెరవేరుస్తూ మరెన్నో కేటాయింపులు చేస్తోంది కేంద్రం రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిట్ పెంచారు. జల్జీవ మిషన్ ..15,000 కోట్లు ఇస్తే వైసీపీ waste చేసింది. అది ఇప్పుడు 70 వేల కోట్లు అయింది. దాన్ని 2028 వరకు పొడిగించటం మనరాష్ట్రానికి ఎంతో ఉపయోగం ఇంటింటికీ కుళాయి దానితోనే సాధ్యం. జీవనది లాంటి  పోలవరాన్ని 5 సంవత్సరాలు సాగదీశారు. 12 వేల 130 కోట్లు పోలవరానికి సాధించటం ముఖ్యమంత్రి చొరవతోనే సాధ్యమయింది.

 

ఇది కూడా చదవండి: జియో థింగ్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్యూర్ ఈవీ.. ఎలక్ట్రిక్ వాహన రంగంలో కీలక మార్పు..

 

చంద్రబాబు మూలకంగా రాష్ట్రం పై మోడీ కి ప్రత్యేక నమ్మకం ఏర్పడింది జగన్ ఆడిన మూడు రాజధానుల ఆట రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది.15 వేల కోట్ల బడ్జెట్ కేటాయించటం అమరావతిని వరల్డ్.క్లాస్ గా మారుస్తోంది. రైల్వేజోన్ విభజన చట్టం లో ఉన్నా కేవలం 52 ఎకరాలు వైసిపి ప్రభుత్వంకేటాయించక పోవటం వల్లే 5 సంవత్సరాలు లేట్ అయింది. మేము 7 నెలల్లో సాధించాము. విశాఖ ఉక్కు ను కాపాడుకున్నాము. దానికి 10450  కోట్లు సాధించగలిగారు. రూపాయి పెట్టుబడి కూడా రాని రాష్ట్రంగా జగన్ మారిస్తే,20 సంవత్సరాలు వెనకబద్దాము. 7 నెలల్లో ఆ పరిస్థితి మార్చాము.17 సంవత్సరాల.తరువాత బీఎస్ఎన్ఎల్ లాభాల్లో వచ్చింది పెమ్మసాని, సింధియా నాయకత్వం వల్ల. ఎన్డీఏ ప్రభుత్వానికి శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం ప్రధమ ప్రాధాన్యాలు. తప్పు చేసిన వారికి రెడ్ బుక్ అమలు చేస్తాం.పద్ధతి ప్రకారం. వేగంగా ఎదుగుతున్న రంగం పౌర విమానయాన రంగం.2014 నుండీ ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య డబల్ అయింది. ఉదాన్ పథకం వల్ల చిన్న పరంటలలో కూడా ఎయిర్పోర్ట్ లు వస్తున్నాయి. ఆ పథకాన్ని 10 సంవత్సరాలు పొడిగించారు బడ్జెట్ లో ..120 ఎయిర్పోర్ట్ లు సుమారు వస్తాయని అంచనా. ఇప్పటికే దీనివల్ల 87 ఎయిర్పోర్ట్ లు కట్టాము. పైలట్ లో కొరత లేదు. వారి ప్రమాణాలు పెంచాలి. విదేశాలలో ఇచ్చే శిక్షణ స్థాయి లో మన దేశం లో కూడా శిక్షణ ఇచ్చే సంస్థలను fto flight training organization ఏర్పాటు చేయటానికి పిలుస్తున్నాము.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KinjarapuRamMohanNaidu #Guntur #Pressmeet #AndhraPradesh